పార్టీ ఇన్‌చార్జుల విషయంలో చంద్రబాబు కీలక నిర్ణయం

అమరావతి: ఎన్నికలకు మందు టీడీపీ అధినేత చంద్రబాబు పార్టీ సంస్థాగత వ్యవహారాల పై కీలక నిర్ణయం తీసుపకున్నారు.పార్టీలో ఇన్‌చార్జుల వ్యవస్థను రద్దు చేయాలని నిర్ణయించారు. కొంత కాలంగా ఎన్నికల్లో ఓడినోయిన అభ్యర్థులు తమ నియోజకవర్గంలో పార్టీ ఇన్‌చార్జిగా బాధ్యతలు నిర్వర్తించేవారు.అయితే నియోజకవర్గ కార్యకర్తల పై కొందరు ఇన్‌చార్జులు పెత్తనం కూడా అదే స్థాయిలో చలాయించేవారు. వారికి చెక్ పెట్టేందుకే చంద్రబాబు ఈ నిర్ణయం తీసుకున్నారు.

మరిన్ని తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి 
:https://www.vaartha.com/telengana/