కార్గిల్‌ యుద్ధవీరులకు నివాళులర్పించిన చంద్రబాబు

chandrababu
chandrababu

అమరావతి: టిడిపి అధినేత చంద్రబాబు కార్గిల్‌ సైనికులక నివాళులర్పించారు. ఈరోజు దేశమంతా కార్గిల్ విజయోత్సవాన్ని గర్వంగా జరుపుకొంటోందని ఆయన అన్నారు.
ఈ విజయాన్నందించేందుకు తమ ప్రాణాలను పణంగా పెట్టి పోరాడిన ప్రతి వందనాలు తెలిపారు. కార్గిల్ యుద్ధంలో అమరులైన భారత జవాన్ల అసమాన త్యాగాలను స్మరించుకోవాలని ఆయన పిలుపునిచ్చారు. మరోవైపు టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌ కార్గిల్‌ యుద్ధ వీరులకు నివాళులర్పించారు.


తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/telengana/