టిడిపి సీనియర్‌ నేతలతో చంద్రబాబు సమావేశం

chandrababu naidu
chandrababu naidu

అమరావతి: టిడిపి పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు ఆ పార్టీ నేతలతో తన నివాసంలో సమావేశం అయ్యారు. ఈ భేటీలో తాజా రాజకీయ పరిణామాలు, పార్టీ బలోపేతం, అసెంబ్లీ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చలు జరుపుతున్నట్లు సమాచారం. ఈ సమావేశానికి యనమల రామకృష్ణుడు, చినరాజప్ప, అచ్చెన్నాయుడు, దేవినేని ఉమా మహేశ్వరరావు, కనకమేడల, పంచుమర్తి అనురాధ ఇతర ముఖ్యనేతలు హాజరయ్యారు.

తాజా హీరోల ఫోటోగ్యాలరీల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/photo-gallery/actors/