జగన్‌కు చంద్రబాబు అభినందన లేఖ

jagan, chandrbabu
jagan, chandrbabu

అమరావతి: వైఎస్‌ఆర్‌సిపి అధినేత జగన్‌ కాసేపట్లో ఏపి సిఎంగా ప్రమాణస్వీకారం చేయనున్నారు. ఈ సందర్భంగా ఏపి మాజీ సిఎం చంద్రబాబు జగన్‌కు లేఖ రాశారు. ” కొత్త సిఎంగా ప్రమాణం చేస్తున్న సందర్భంగా అభినందనలు. టిడిపి తరపున మీకు శుభాకాంక్షలు. రాష్ట్రా సమాగ్రాభివృద్ధి, ప్రజాసమస్యల పరిష్కారం, పేదల సంక్షేమమే లక్ష్యంగా కృషి చేయాలి. బాధ్యతాయుతమైన ప్రతిపక్షంగా నిర్మాణాత్మయక సహకారం అందిస్తాం” అని చంద్రబాబు లేఖలో పేర్కొన్నారు.


తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/national/