చంద్రబాబు విదేశీ పర్యటన వాయిదా

ap cm chandrababu
ap cm chandrababu

అమరావతి: టిడిపి అధినేత చంద్రబాబు ఈనెల 7 నుండి 13 వరకు కుటుంబ సభ్యులతో కలిసి విదేశాలకు వెళ్లాలని నిర్ణయించుకున్నారు. అయితే ఇప్పుడు తన విదేశీ పర్యటనను వాయిదా వేసుకున్నారు. ఎందుకన్నగా 12వ తేదీ నుండి అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్న సందర్భంగా తన పర్యటన వాయిదా వేసుకోవాలని నిర్ణయించారు.

తాజా బిజినెస్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/business/