టిడిపి శాసనసభాపక్షనేతగా చంద్రబాబు ఎన్నిక

chandrababu
chandrababu

అమరావతి: టిడిపి అధినేత చంద్రబాబు ఉండవల్లిలోని నివాసంలో జరిగిన శాసనసభాపక్ష సమావేశలో చంద్రబాబును టిడిపి పార్టీ శాసనసభాపక్షనేతగా ఎన్నికయ్యారు. నూతనగా ఎన్నికైన ఎమ్మెల్యెలు టీడీఎల్పీనేతగా చంద్రబాబును ఏకగ్రీవంగా ఎనుకున్నారు. ఎన్నికల్లో పార్టీ ఓటమికి దారి తీసిన కారణాలు, పార్టీ భవిష్యత్తు కార్యాచరణ, త్వరలో జరిగే శాసనసభ సమావేశాల్లో అనుసరించాల్సిన వైఖరి, స్థానిక సంస్థల ఎన్నికలకు సంసిద్ధత తదితర అంశాలపై ఈ సమావేశంలో చర్చించే అవకాశముంది ఈ సమావేశంలో కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేలు, ఎంపీలతో పాటు సుజనాచౌదరి, కకనమేడల రవీంద్రకుమార్‌, కళా వెంకట్రావు, చినరాజప్ప, యనమల రామకృష్ణుడు, నారా లోకేశ్‌, నందమూరి బాలకృష్ణ, గంటా శ్రీనివాసరావు, గోరంట్ల బుచ్చయ్యచౌదరి తదితరులు పాల్గొన్నారు.


తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/national/