నటి సుమలతకు వ్యతిరేకంగా చంద్రబాబు ప్రచారం!

chandra babu naidu, sumalatha
chandra babu naidu, sumalatha


మాండ్యా: కర్ణాటక ఎన్నికల ప్రచారంలో భాగంగా ఎపి సిఎం చంద్రబాబునాయుడు మాండ్యలో రోడ్‌ షోను సోమవారం నిర్వహించారు. మాండ్యాలో దేవగౌడ మనవడు, ప్రస్తుత సిఎం కుమారస్వామి కుమారుడు హీరో నిఖిల్‌ గౌడ, దివంగత అంబరీశ్‌ సతీమణి, సీనియర్‌ నటి సుమలత ప్రధాన పోటీదారులుగా ఉన్న సంగతి తెలిసిందే. దేవగౌడ ఆహ్వానం మేరకు కర్ణాటక వెళ్లి, జేడీ(ఎస్‌)కు అనుకూలంగా ప్రచారం నిర్వహించారు చంద్రబాబు. మాండ్యాలో నిఖిల్‌ కు ఓటేయాలని గంటల సమయంలో మాండ్యా చేరుకు ఎపి అసెంబ్లీ ఎన్నికల్లో దేవగౌడ, తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా ప్రచారం చేసిన సంగతి తెలిసిందే. ఆ సమయంలోనే చంద్రబాబును తమ రాష్ట్రంలో ప్రచారానికి రావాలని దేవెగౌడ కోరగా, అందుకు చంద్రబాబు అంగీకరించారు.

తాజా ఆంధ్రప్రదేశ్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/andhra-pradesh/