కేశినేని నానికి ఫోన్‌ చేసిన చంద్రబాబు!

Chandrababu, Kesineni Nani
Chandrababu, Kesineni Nani

అమరావతి: టిడిపి అధినేత చంద్రబాబు విజయవాడ ఎంపి కేశినేని నానికి ఫోన్‌ చేశారు. ఈ క్రమంలోనే సాయంత్రం తన నివాసానికి రావాలని చంద్రబాబు సూచించారు. లోక్‌సభలో పార్టీ విప్‌ పదవికి నిన్న కేశినేని నానిని నియమించారు. ఈ నేపథ్యంలో ఈరోజు గుంటూరు ఎంపీ గల్లా జయదేవ్‌ కేశినేనిని కలిసి చర్చించారు. ఈ సందర్భంగానే చంద్రబాబు ఈ సాయంత్రం తన నివాసానికి
నానిని రావాలని సూచించారు.


తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/national/