ఉండవల్లి నివాసం నుండి బయలుదేరిన ముఖ్యమంత్రి

AP CM CHANDRA BABU
AP CM CHANDRA BABU
  • Amaravati: ఉండవల్లి నివాసం నుండి హెలికాప్టర్ లో విజయవాడ విమానాశ్రయానికి బయలుదేరిన ముఖ్యమంత్రి.
  • విజయవాడ విమానాశ్రయం నుండి ప్రత్యేక విమానంలో తిరుపతి వెళ్లనున్న  ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు.
  • తిరుపతి నుండి తిరుమలకు వెళ్లి కలియుగ దైవం ముఖ్యమంత్రి ఆరాధ్య దైవం శ్రీ వేంకటేశ్వరస్వామి వారినిదర్శించుకొనున్న ముఖ్యమంత్రి నారాచంద్రబాబు నాయుడు
  • అనంతరం తిరుపతి నుండి ప్రత్యేక విమానం లో విశాఖపట్నం. వెళ్లి అక్కడనుండి హెలికాపీటర్లో శ్రీకాకుళం వెళ్లనున్న ముఖ్యమంత్రి.
  • శ్రీకాకుళం లో కొడి రామ మూర్తి స్టేడియం లో బహిరంగ సభ లో ప్రసంగించనున్న ముఖ్యమంత్రి నారా చంద్ర బాబు నాయుడు