లోక్‌సభ అభ్యర్థులను ప్రకటించనున్న చంద్రబాబు

chandra babu naidu, ap cm
chandra babu naidu, ap cm

అమరావతి: లోక్‌సభ ఎన్నికలకు ఎంపికైన టిడిపి అభ్యర్థులను ఆ పార్టీ జాతీయాధ్యక్షుడు చంద్రబాబు నాయుడు నేడు ప్రకటించనున్నారు. పెండింగ్‌లో ఉన్న 49 అసెంబ్లీ స్థానాలను కూడా పర్యావేక్షించి అభ్యర్థులను ప్రకటించే అవకాశముంది. అయితే.. లోక్‌సభ నియోజకవర్గాల వారిగా సమీక్షలు నిర్వహించిన చంద్రబాబు ఇప్పటికే అభ్యర్థులను నియమించినట్టు.. ప్రకటించడం ఒక్కటే ఆలస్యంగా ఉన్నట్టు కన్పిస్తోంది.