టిడిపి సీనియర్‌ నేతలతో చంద్రబాబు భేటీ

chandra babu naidu
chandra babu naidu


అమరావతి: టిడిపి సీనియర్‌ నేతలతో చంద్రబాబు తన నివాసంలో సమావేశమయ్యారు. ఈ సమావేశంలో ముఖ్యంగా ప్రజావేదిక కూల్చివేత అంశం, టిడిపికి చెందిన రాజ్యసభ ఎంపీలు పార్టీ మారడంతో తాజా పరిణామాలపై చర్చించనున్నారు. ఈ భేటీలో కళా వెంకట్రావు, కాల్వ శ్రీనివాసులు, గంటా శ్రీనివాసరావు, దేవినేని ఉమ, సోమిరెడ్డి వెంకటరెడ్డి, దేవినేని అవినాష్‌ తదితరులు పాల్గొన్నారు.

తాజా హీరోల ఫోటోగ్యాలరీల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/photo-gallery/actors/