కొవ్వొత్తులు వెలిగించిన ఏపి సిఎం జగన్

హాజరైన సిఎస్, డీజీపీ

AP CM YS Jagan

Amaravati: కరోనా చీకట్లను తరిమికొట్టే యుద్ధంలో ఐక్యతను చాటేందుకు ప్రధాని పిలుపు మేరకు ఏపీ సీఎం జగన్ మోహనరెడ్డి కొవ్వొత్తులను వెలిగించారు.

తాడేపల్లిలోని తన నివాసంలో ఆదివారం రాత్రి జరిగిన డీజీపీ గౌతమ్ సవాంగ్, సీఎస్ నీలం, పలువురు ప్రముఖులు పాల్గొన్నారు.

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/telangana/