బోల్తాపడిన బస్సు..30 మందికి గాయాలు

road accident
road accident

చాగలమర్రి: కరీంనగర్‌ జిల్లా తిమ్మాపురం మండలం వచ్చనూరు గ్రామానికి చెందిన క్రిష్ణమాచారి, నవబ్రహ్మాచారి కుటుంబీకులు రెండురోజుల క్రితం ఓ ప్రైవేట్‌ ట్రావెల్స్‌ బస్సులో తీర్థయాత్రలకు బయల్దేరారు. ఈరోజు ఉదయం బ్రహ్మంగారి మఠానికి బమల్దేరాగా .కర్నూలు జిల్లా చాగలమర్రి మండలంలోని పెద్దబాదనం సమీపంలో బస్సు బోల్తా పడింది. ఈ ఘటనలో 30 మంది యాత్రికులకు గాయాలయ్యాయి. క్షత్రగాత్రులను చిక్సిత నిమిత్తం ప్రభుత్వాసుపత్రకి తరలించారు.


తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/telengana/