విజయవాడలో బుద్దా వెంకన్న నిరసన

BUDDHA VENKANNA
BUDDHA VENKANNA

విజయవాడ: టిడిపి ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న ధర్నాకు దిగారు. టిడిపి బలంగా ఉన్న చోట్ల ఈవీఎంలు పనియకుండా చేస్తున్నారని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. దీంతో ఆయన విజయవాడలోని మల్లికార్జునపేట పోలింగ్‌ కేంద్రం దగ్గర ధర్నాకు దిగారు. ఈవీఎంలు పనిచేయకపోవడం వెనుక వైఎస్‌ఆర్‌సిపి, బిజెపి కుట్రని ఆయన ఆరోపించారు. కాగా బుద్దా వెంకన్నను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.


మరిన్ని తాజా ఆంధ్రప్రదేశ్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/andhra-pradesh/