వైఎస్‌ఆర్‌సిపి అవినీతి రహిత పాలన అందిస్తుంది

Botcha Satyanarayana
Botcha Satyanarayana


అమరావతి: ఏపిలో వైఎస్‌ఆర్‌సిపి ప్రభుత్వం అవినీతిరహిత పాలన అందిస్తుందని, మేనిఫెస్టోలో చెప్పినవన్నీ విడతల వారీగా అమలు చేస్తామని మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. నవరత్నాల ద్వారా ప్రజలందరికీ భరోసా ఇచ్చినట్లు తెలిపారు. రూ. వెయ్యి దాటితే వైద్య ఖర్చులన్నీ భరిస్తామని స్పష్టం చేశారు. నాణ్యమైన విద్య అందించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉండని పేర్కొన్నారు.

తాజా సినిమా వీడియోల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/videos