బోటు ప్రమాదంలో గల్లంతైన వారి వివరాలు

Boat Accident-
Boat Accident-

East Godavari District (AP): తూర్పు గోదావరి జిల్లాలోని దేవీపట్నం మండలం కచులూరు వద్ద గోదావరిలో ప్రమాదానికి గురైన బోటులో గల్లంతైన వారి వివరాలిలా ఉన్నాయి.  హైదరాబాద్ కు చెందిన గాంధీ, విశాల్‌, లక్ష్మణ్‌, జానకిరామ్‌, రాజేష్‌, రఘురామ్‌, అబ్దుల్‌ సలీమ్‌, సాయికుమార్‌, రఘురామ్‌, విష్ణుకుమార్‌, మహేశ్వరరెడ్డి కుటుంబంతో పాటు వరంగల్ కు చెందిన ధశరథన్‌, విశాఖకు చెందిన రమణ, రాజోలుకు చెందిన జగన్‌ లు గల్లంతయ్యారు.