ఏపి గవర్నర్‌గా బిశ్వభూషణ్‌ ప్రమాణస్వీకారం

biswa-bhushan
biswa-bhushan

అమరావతి: ఏపి నూతన గవర్నర్‌గా బిశ్వభూషణ్‌ హరిచందన్‌ ప్రమాణస్వీకారం చేశారు. ఆయన చేత హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ సి.ప్రవీణ్‌కుమార్‌ రాజ్‌భవన్‌లో ప్రమాణస్వీకారం చేయించారు. కాగా ఏపికి తొలి గవర్నర్‌గా ఒడిశాకు చెందిన బిశ్వభూషణ్‌ హరిచందన్‌ను కేంద్ర ప్రభుత్వం ఇటీవల నియమించింది.

Swearing-in Ceremony of Sri Biswabhusan Harichandan as Hon’ble Governor of AP at Rajbhavan in Vijayawada

తాజా జాతీయ వార్లల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/national/

Visit our Twitter Page & Facebook Page