నరసరావుపేటకు చేరుకున్న బాలకృష్ణ

Balakrisna at NarasaRao pet
Balakrisna at NarasaRao pet

Narasarao Pet : మాజీ స్పీకర్‌ కోడెల శివప్రసాద్‌కు నివాళులర్పించటానికి ప్రముఖ సినీనటుడు నందమూరి బాలకృష్ణ బుధవారం కాసేపటిక్రితం నరసరావుపేటకు విచ్చేశారు. ఆయన రాకతో ఆ ప్రాంతం అభిమానులతో కిక్కిరిసిపోయింది. ఇక్కడి కోటలోని కోడెల నివాసంలో ఆయనకు బాలకృష్ణ నివాళులర్పించనున్నారు.