బంగ్లాదేశ్ కు ఇద్దరు వ్యక్తుల అరెస్ట్

Arrest

Visakhapatnam: విశాఖపట్నం రైల్వే స్టేషన్ లో బంగ్లాదేశ్ కు ఇద్దరు వ్యక్తులను పోలీసులు అరెస్ట్ చేశారు. కేరళలోని వెన్మొనిలో రెండు హత్యలు చేసి పరారవుతున్న లబులు, జ్యువెల్ లను  పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితులు ఈనెల 11వతేదీన రెండు హత్యలు చేసినట్లు పోలీసులు తెలిపారు. కేరళ పోలీసుల సమాచారంతో కోరమాండల్ ఎక్స్ ప్రెస్ లో సోదాలు చేసి అరెస్ట్ చేశారు. నిందితుల నుంచి భారీగా బంగారం స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం.

తాజా బిజినెస్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/news/business/