జూన్‌ 13 నుంచి ఆర్టీసి సమ్మె: ఏపి ఆర్టీసి జెఏసి

APSRTC
APSRTC

విజయవాడ: జూన్‌ 13 నుంచి సమ్మెకు వెళ్తున్నట్లు ఆర్టీసి జెఏసి ప్రకటించింది. 12 నుంచి దూరప్రాంత సర్వీసులను నిలిపివేస్తున్నట్లు తెలిపారు. ఆర్టీసి కార్మికుల సమస్యలపై కొత్త ప్రభుత్వం స్పందించాలని డిమాండ్‌ చేశారు. ఆర్టిసి సిబ్బంది కుదింపుపై యాజమాన్యం వైఖరి మార్చుకోవాలని కోరారు. ఆర్టీసిని ప్రభుత్వంలో విలీనం చేస్తామని గతంలో జగన్‌ హామీ ఇచ్చారని గుర్తు చేశారు.

తాజా ఏపి వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/andhra-pradesh/