నాదెండ్ల వేణుకు నేడు సీఆర్డీఏ నోటీసులు

APCRDA
APCRDA

అమరావతి: అక్రమ కట్టడాల నేపథ్యంలో సీఆర్డీఏ నోటీసుల పర్వం కొనసాగుతుంది. ఇప్పటికే పలువురికి నోటీసులు అందజేసిన సీఆర్డీఏ నేడు కూడా కరకట్టపై అక్రమ కట్టడాలకు నోటీసులు అందజేసింది. గుంటూరు మాజీ జడ్పీ ఛైర్మన్‌ భవనానికి నోటీసులు జారీ చేసింది. తాజాగా నాదెండ్ల వేణుకు చెందిన గెస్ట్‌ హౌస్‌కు నోటీసులు అందించింది. వారంలోగా వివరణ ఇవ్వాలని ఆదేశించింది.

తాజా హీరోయిన్‌ల ఫోటోగ్యాలరీల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/photo-gallery/actress/