24న సీఎంల సమావేశం

AP, TS CMs Jagan, Kcr met On 24th Sep
AP, TS CMs Jagan, Kcr met On 24th Sep

Amaravati: ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి, తెలంగాణ సీఎం కెసిఆర్ ఈనెల 24న సమావేశం కానున్నారు. హైదరాబాద్లో జరగబోయే ఈ సమావేశంలో కృష్ణా, గోదావరి నదుల అనుసంధానం అంశంపై చర్చించనున్నారు. ఉమ్మడి రాష్ట్రాల ప్రోజెక్టులపై జరగబోయే సమావేశంలో నదుల అనుసంధానం, విభజన సమస్యలపై చర్చించనున్నారు.