ఇప్పటికి స్పష్టత వచ్చిన ఏపి మంత్రుల పేర్లు!

YSRCP leaders
YSRCP leaders


అమరావతి: ఏపిలో మంత్రివర్గ కూర్పుపై కొంత స్పష్టత వచ్చింది. ఎవరెవరికి ఏ యే శాఖలు ఇవ్వాలనే అంశాల ప్రతిపాదనపై సియం జగన్‌ సష్పత ఇచ్చారు. ఏ అంశాల ప్రాతిపదికన మంత్రులను నియమిస్తున్నది పార్టీ నేతలకు స్పష్టం చేశారు. రేపు 25 మందితో పూర్తి స్థాయి మంత్రివర్గాన్ని ఏర్పాటు చేయనున్నారు.
మంత్రి పదవి ఖరారుఐన వారి పేర్లు..
ధర్మాన కృష్టదాస్‌ (శ్రీకాకుళం)
బొత్స సత్యనారాయణ (విజయనగరం)
మేకతోటి సుచరిత (గుంటూరు)
బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి (కర్నూలు)
మేకపాటి గౌతంరెడ్డి ( నెల్లూరు )
కొలుసు పార్థసారథి ( కృష్టా )
కొడాలి నాని ( కృష్ణా )

తాజా వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/latest-news/