ఏపి మంత్రులు – వారి శాఖలు

AP ministers 2019
AP ministers 2019

అమరావతి: ఏపి సియం వైఎస్‌ జగన్‌ సారథ్యంలో 25 మంది సభ్యులతో కొత్త మంత్రి వర్గం కొలువుదీరింది. గవర్నర్‌ నరసింహన్‌ వారి చేత ప్రమాణ స్వీకారం చేయించారు.

మంత్రులు-శాఖల వివరాలు..
మేకతోటి సుచరిత-హోంశాఖ
అవంతి శ్రీనివాస్‌-పర్యాటక శాఖ
బొత్స సత్యనారాయణ – మున్సిపల్‌, పట్టణాభివృద్ధి శాఖ,
ధర్మాన కృష్ణ దాస్‌- రోడ్లు, భవనాలు
అనిల్‌ కుమార్‌ యాదవ్‌ -జలవనరుల శాఖ
మేకపాటి గౌతం రెడ్డి : పరిశ్రమలు, వాణిజ్యం
పిల్లి సుభాస్‌ చంద్రబోస్‌ -రెవెన్యూ శాఖ
కన్నబాబు – వ్యవసాయ శాఖ
పుష్ప శ్రీవాణి – గిరిజన సంక్షేమం
తానేటి వనిత -మహిళా, శిశు సంక్షేమం

కొడాలి నాని-పౌర సరఫరాల శాఖ
మోపిదేవి వెంకటరమణ-పశుసంవర్థక శాఖ
పినిపే విశ్వరూప్‌- సాంఘిక సంక్షేమం
ఆళ్ల నాని- వైద్య,ఆరోగ్య శాఖ
పేర్ని నాని -రవాణా, సమాచార శాఖ
ఆదిమూలపు సురేశ్‌- విద్యాశాఖ
బాలినేని శ్రీనివాస్‌ – అటవీ,పర్యావరణం
గుమ్మనూరు జయరాం-కార్మిక, ఉపాధి శాఖ
పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి -పంచాయతీరాజ్‌


తాజా వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/latest-news/