ఎపి: రెండు విడతలుగా మార్చి నెల జీతం!

ఉద్యోగ సంఘాలు అంగీకారం

AP Govt Employees Salaries

Amaravati: ఆంధ్రప్రదేశ్  ప్రభుత్వం కూడా ఉద్యోగుల  జీతాల్లో కోత విధించాలని నిర్ణయించింది.

ఈ మేరకు ఉద్యోగ సంఘాలతో చర్చలు జరిపింది.

మార్చి నెల జీతాలను ఉద్యోగులకు రెండు విడతలుగా చెల్లించనుంది.

ఇందుకు ఉద్యోగ సంఘాలు అంగీకరించాయని తెలిసింది.

తాజా ‘స్వస్థ’ (ఆరోగ్యం జాగ్రత్తలు) వ్యాసాల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/specials/health/