ఏపీ ఐకాస అమరావతి రాష్ట్ర అత్యవసర సమావేశం

Amaravati

Vijayawada: విజయవాడలో ఏపీ ఐకాస అమరావతి రాష్ట్ర అత్యవసర సమావేశంలో ఏపీ ఐకాస అమరావతి ఛైర్మన్‌ బొప్పరాజు వెంకటేశ్వర్లు పాల్గొన్నారు. సీపీఎస్‌ విధానంపై నేతలు సమావేశంలో చర్చించారు.

తాజా నిఘా వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/specials/investigation/