ఏపి ఇంటర్‌ సప్లిమెంటరీ ఫలితాలు విడుదల

AP inter supplimentary results
AP inter supplimentary results


అమరావతి: ఏపిలో ఇంటర్‌ అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీ ఫలితాలు విడుదలయ్యాయి. ఈ ఫలితాలను విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేశ్‌ విడుదల చేశారు. మొదటి, రెండవ సంవత్సరం కలిపి సుమారు 5 లక్షల మంది ఈ పరీక్షలు రాశారు. ఫలితాల కోసం bieap.gov.in వెబ్‌సైట్‌ను చూడండి.

తాజా కెరీర్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/specials/career/