నేడు ఏపి ఐసెట్‌ ఫలితాల విడుదల

AP ICET results
AP ICET results


అమరావతి: ఏపి ఐసెట్‌ ఫలితాలను బుధవారం నాడు విజయవాడలో ఉన్నత విద్యామండలి ఛైర్మన్‌ విజయరాజు విడుదల చేయనున్నారు. ఎంసిఏ, ఎంబిఏ లలో ప్రవేశాలకు నిర్వహించే ఈ పరీక్షకు 48,445 మంది విద్యార్ధులు హాజరయ్యారు. ఫలితాలను www.eenadu.net, www.eenadupratibha.net, www.rtgs.ap.gov.in  వెబ్‌సైట్‌ ద్వారా తెలసుకోవచ్చు.

తాజా ఆంధ్రప్రదేశ్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/andhra-pradesh/