కడపలోని దర్గాను దర్శించుకున్న ఏపీ హోంమంత్రి


AP Home Minister Mekathoti Sucharitha Visited Dargah || Kadapa.

కడప: ఆంధ్రప్రదేశ్‌ హోంమంత్రి మేకతోటి సుచరిత ఎంతో విశిష్ట చరిత్ర ఉన్న కడపలోని పెద్ద దర్గాను సందర్శించారు. అనంతరం ఆమె మీడియాతో మాట్లాడుతున్నారు.

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/telangana/