సుప్రీంకోర్టులో స్టే వెకేషన్ పిటిషన్ వేసిన ఏపి సర్కార్‌

రాజధాని వికేంద్రీకరణపై స్టే విధించిన హైకోర్టు

supreme court
supreme court

అమరాతి: పాలనా వికేంద్రీకరణ (మూడు రాజధానులు), సీఆర్డీఏ రద్దు అంశాలపై ఏపీ హైకోర్టు స్టే విధించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఏపీ ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. స్టే వెకేషన్ పిటిషన్ ను దాఖలు చేసింది. హైకోర్టు ఉత్తర్వులపై స్టే ఇవ్వాలని పిటిషన్ లో కోరింది. ఈ పిటిషన్ సోమవారం విచారణకు వచ్చే అవకాశం ఉంది. రాజధాని వికేంద్రీకరణ, సీఆర్డీఏ రద్దుపై ఇప్పటికే అమరావతి రైతులు, ఐకాస కేవియట్ దాఖలు చేశారు.


తాజా అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/international-news/