ఐఐఎంతో ప్రభుత్వం ఒప్పందం

YCP Government Agreement with IIM

Amaravati: అవినీతిని రూపుమాపడానికి, కేసుల విచారణలో సాంకేతిక సహకారం తీసుకునేందుకు ఎపి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ నేపథ్యంలో అహ్మదాబాద్ ఐఐఎంతో వైసీపీ ప్రభుత్వం ఒప్పందం చేసుకుంది. అమరావతిలోని  సీఎం కార్యాలయంలో జరిగిన సమావేశంలో ఐఐఎం(ఎ) ప్రొఫెసర్ నారాయణస్వామి, ఏసీబీ చీఫ్ విశ్వజిత్ ఒప్పంద పత్రాలపై సీఎం జగన్ సమక్షంలో సంతకాలు చేశారు. సీఎస్ నీలం సహాని, డీజీపీ గౌతమ్ సవాంగ్ పాల్గొన్నారు.

తాజా బిజినెస్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/business/