సియం సహాయనిధిలో 42 మంది తొలగింపు

lv subramanyam, ap cs
lv subramanyam, ap cs

హైదరాబాద్‌: ఏపిలోని ముఖ్యమంత్రి సహాయనిధి(సిఎంఆర్‌ఎఫ్‌) కార్యాలయంలో అవసరానికి మించి ఉన్న 42 మంది ఉద్యోగులను తొలగించాలని నిర్ణయించింది. సిఎంఆర్‌ఎఫ్‌లో పనిచేస్తున్న ఔట్‌ సోర్సింగ్‌ సిబ్బందిపై దృష్టి సారించింది జగన్‌ ప్రభుత్వం. గత ప్రభుత్వ హయాంలో సిఫార్సులతో అవసరానికి మించి నియమించిన 42 మంది సిబ్బందిని తొలగించాలని అనుకుంటుంది. ఈ మేరకు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. దీనికి సంబంధించి సిఎస్‌ సుబ్రమణ్యం మెమో విడుదల చేశారు.

తాజా హీరోల ఫోటోగ్యాలరీల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/photo-gallery/actors/