ఏపిలో కౌంటింగ్‌ ప్రక్రియలో ఆధిక్యాలు

Vote counting
Vote counting

అమరవతి: ఏపిలో సార్వత్రిక ఎన్నికల క కౌంటింగ్‌ ప్రక్రియ కొనసాగుతోంది. మొదటి ఫలితాలో వైఎస్‌ఆర్‌సిపి అధిక్యంలో ఉంది. టిడిపి మంగళగిరిలో నారా లోకేశ్‌, పెద్దాపురంలో నిమ్మకాయల చినరాజప్ప, విశాఖ ఎంపీ స్థానం నుంచి ఎం.భరత్‌ ఆధిక్యంలో ఉన్నారు. వైఎస్‌ఆర్‌సిపి కడప ఎంపీ స్థానం నుంచి అవినాష్‌రెడ్డి, అరకు శాసనసభ స్థానం నుంచి చెట్టి ఫాల్గుణ, వినుకొండలో బొల్లా బ్రహ్మనాయుడు, మైదుకూరులో రఘురామిరెడ్డి, మచిలీపట్నంలో పేర్ని వెంకట్రామయ్య, రాజమండ్రి రూరల్‌లో ఆకుల వీర్రాజు, ఎచ్చెర్లలో కిరణ్‌కుమార్‌, జగ్గంపేటలో జ్యోతుల చంటిబాబు ముందంజలో ఉన్నారు.


మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/national/