ఏపి ఎంసెట్‌-2019 ఫలితాలు విడుదల

AP EAMCET results-2019
AP EAMCET results-2019


అమరావతి: ఏపి ఎంసెట్‌-2019 ఫలితాలు మంగళవారం తాడేపల్లిలోని రాష్ట్ర ఉన్నత విద్యా మండలి కార్యాలయంలో ఉన్నత విద్యాశాఖ ముఖ్యకార్యదర్శి దమయంతి, ఉన్నత విద్యామండలి ఛైర్మన్‌ విజయరాజు ఫలితాలను విడుదల చేశారు. ఈ పరీక్షకు 2,82,901 మంది దరఖాస్తు చేసుకోగా, వీరిలో ఇంజనీరింగ్‌కు 1,85,711 మంది, వ్యవసాయ, వైద్య విభాగ పరీక్షలకు 81,916 మంది హాజరయ్యారు. తెలంగాణ ఇంటర్‌ ఫలితాల్లో జరిగిన గందరగోళం కారణంగా ఏపి ఎంసెట్‌ ఫలితాల్లో జాప్యం జరిగింది.
ఫలితాల కోసం sche.ap.gov.in. వెబ్‌సైట్‌ను చెక్‌ చేయండి.

తాజా కెరీర్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/specials/career/