ఆంజనేయ స్వామికి జగన్‌ ప్రత్యేక పూజలు

AP CM YS JAGAN
AP CM YS JAGAN

Kadapa:
ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి కడప జిల్లాలో పర్యటిస్తున్నారు. ఇడుపులపాయలో వైఎస్‌ఆర్‌ ఘాట్‌ వద్ద కుటుంబ సభ్యులతో కలిసి నివాళులర్పించారు. అనంతరం గండి ఆంజనేయ స్వామి ఆలయాన్ని జగన్‌ సందర్శించారు. ఈ సందర్భంగా ఆంజనేయ స్వామికి జగన్‌ ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఉత్తర గాలిగోపురం, అన్నదాన సత్రం విస్తరణ పనులకు జగన్‌ శంకుస్థాపన చేశారు.