నూతన ఇసుక విధానంపై సమీక్ష

AP CM YS Jagan Review
AP CM YS Jagan Review

Amaravati: సచివాలయంలో అధికారులతో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి సమావేశమయ్యారు. నూతన ఇసుక విధానం, గ్రామ, వార్డు సచివాలయాలపై జగన్‌ అధికారులతో సమీక్షిస్తున్నారు.