మృతుల కుటుంబాలకు రూ.10లక్షల చొప్పున పరిహారం

AP CM YS jagan
AP CM YS jagan

Amaravati: బోటు మునిగిపోయి మృతిచెందిన మృతుల కుటుంబాలకు రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పరిహారం ప్రకటించారు. మృతుల కుటుంబాలకు రూ.10లక్షల చొప్పున పరిహారం ప్రకటించారు. బాధిత కుటుంబాలకు అండగా ఉండాలంటూ మంత్రులకు, అధికారులకు ఆదేశించారు.