సింధు మరిన్ని విజయాలు సాధించాలి

AP CM YS Jagan
AP CM YS Jagan

Amaravati: స్టార్ షట్లర్ పీవీ సింధు భవిష్యత్ లో మరిన్ని విజయాలు సాధించాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అన్నారు. ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్ షిప్ లో స్వర్ణం సాధించిన పీవీ సింధులు ఇవాళ సచివాలయంలో సీఎం జగన్ ను కలిశారు.  జగన్ సింధుకు పుష్పగుచ్చం ఇచ్చి అభినందించారు.