ఢిల్లీకి బయలుదేరిన సిఎం జగన్‌

ఇవాళ రాత్రికి ఢిల్లీలో బస చేయనున్న జగన్

cm jagan
cm jagan

అమరావతి: ఏపి సిఎం జగన్‌ కొద్ది సేపటి క్రితం ఢిల్లీ పయనమయ్యారు. గన్నవరం నుంచి ప్రత్యేక విమానంలో బయలుదేరారు. ఈరోజు సాయంత్రం కేంద్ర హోం మంత్రి అమిత్ షాతో భేటీ కానున్నారు. ఏపీకి సంబంధించిన పలు అంశాలపై చర్చించనున్నట్టు సమాచారం. ఈరోజు రాత్రికి ఢిల్లీలోనే ఆయన బస చేయనున్నారు.

తాజా క్రీడా వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/sports/