ప్రభుత్వా ఆసుపత్రిని తనిఖీ చేసిన నీలం సాహ్ని

AP Cheif Secretary Nilam Sawhney Visited Government Hospital in Mangalagiri

గుంటూరు: ఆంధ్రప్రదేశ్‌ చీఫ్‌ సెక్రటరీ నీలం సాహ్ని గుంటూరు ప్రభుత్వా ఆసుపత్రిని తనిఖీ చేశారు. ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి జగన్‌ మోహన్‌ రెడ్డి నాడు నేడు ప్రొగాంలో భాగంగా అన్ని ఆసుపత్రులు తనిఖీ చేస్తున్నామని నీలం సాహ్ని తెలిపారు. ఇంకా ఆసుపత్రిలో ఓపి పెరగాల్సిన అవసరం ఉందన్నారు. పిహెచ్‌సీలో సర్వీసు పెంచుకోవాలన్నారు. సబ్‌ సెంటర్‌లు పెంచుకోవాలన్నారు. రోగులకు మేరుగైన వైద్యసేవలు అందించాలని వైద్యులకు సూచించారు. విలేజ్‌ సెక్టార్‌లో ఎఎన్‌మ్స్‌ పెట్టామని తెలిపారు. ప్రభుత్వా ఆసుపత్రులలో రోగులకు నాణ్యమైన వైద్యం అందిచాలని తెలిపారు.

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/telangana/