2న మంత్రిమండలి సమావేశం

ap cabinet
ap cabinet

 2న మంత్రిమండలి సమావేశం

విజయవాడ,µ: ఆగస్టు 2న రాష్ట్ర మంత్రి మండలి సమావేశం జరగనుంది. ఉదయం 10.30 గంటలకు సచివాలయంలో సిఎం చంద్రబాబు ఆధ్వర్యలో ఈ కేబినెట్‌ సమావేశం జరగనుంది.