రేపు ఏపి కేబినెట్‌ సమావేశం

AP fCabinet
AP Cabinet

అమరావతి: ఏపి కేబినెట్‌ రేపు సమావేశం కానుంది. ఉదయం 8గంటలకు ముఖ్యమంత్రి జగన్ అధ్యక్షతన మంత్రివర్గం భేటీ కానుంది. ఈ సమావేశంలో అసెంబ్లీలో ప్రవేశపెట్టే బిల్లులకు కేబినెట్‌ ఆమోదం తెలపనుంది.


తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/telengana/