ఈనెల 16న ఏపి మంత్రివర్గ భేటి

cm jagan
cm jagan

అమరావతి: ఏపి మంత్రివర్గం ఈనెల 16న ఉదయం 11 గంటలకు సమావేశం కానుంది. సచివాలయంలోని బ్లాక్‌ -1 సిఎం జగన్‌ అధ్యక్షతన ఈ భేటి జరగనుంది. అయితే ఈ సమావేశంలో ఏయే అంశాలపై చర్చిస్తారన్న విషయంపై స్పష్టత రావాల్సి ఉంది.
కాగా వైపు సిఎం క్యాంపు కార్యాలయంలో ఈరోజు జ్యుడీషియల్‌ ప్రివ్యూ కమిషన్‌ లోగో, వెబ్‌సైట్‌ను సిఎం జగన్‌ ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో జ్యుడిషియల్‌ ప్రివ్యూ కమిషన్‌ చైర్మన్‌ జిస్టిస్‌ బి. శివశంకర్‌రావు తదితరులు పాల్గొన్నారు.


తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/national/