కేబినేట్‌ నిర్ణయాలను వెల్లడిస్తున్న మంత్రి


AP Cabinet Decisions Press Briefing By Honorable Minister for Information & Public Relations

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి నాయకత్వంలో అమరావతిలోని సచివాలయంలో ఏపి కేబినేట్‌ సమావేశమైంది. వివిధ ప్రతిపాదనలపై మంత్రులతో సిఎం జగన్‌ చర్చించారు. కీలక విషయాలపై మంత్రులతో జగన్‌ చర్చించిన అనంతరం మంత్రి మీడియాతో మాట్లాడుతున్నారు. సమావేశంలో చర్చించిన పలు కీలక విషయాలతో వెల్లడిస్తున్నారు.

తాజా బిజినెస్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/business/