జగన్‌ నాయకత్వంలో ఏపికి ప్రత్యేక హోదా సాధిస్తాం

srinivasulu
srinivasulu, AP assembly whip

తిరుమల: ఏపి సియం జగన్మోహన్‌రెడ్డి నాయకత్వంలో ఏపికి ప్రత్యేక హోదా సాధిస్తామని ఏపి శాసనసభా విప్‌ శ్రీనివాసులు అన్నారు. సోమవారం ఉదయం తిరుమల శ్రీవారిని ఆయన కుటుంబసమేతంగా దర్శించుకున్నారు. అన్ని వర్గాల ప్రజలకు న్యాయం జరిగేలా జగన్‌ పరిపాలన కొనసాగుతుందని ఆయన అన్నారు. రాష్ట్రంలో లోటు బడ్జెట్‌ను అధిగమిస్తామని అన్నారు.

తాజా అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/news/international-news/