ఏపి అసెంబ్లీ రేపటికి వాయిదా

AP Assembly
AP Assembly

అమరావతి: ఏపి అసెంబ్లీ బడ్జెట్‌ సమావేశాలు ఈరోజు ఉదయం ప్రారంభమయ్యాయి. సమావేశాలు ఈ నెల 30 వరకు జరగనున్నాయి. ఏపీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్ మోహన్‌రెడ్డి ప్రభుత్వం తొలిసారిగా వార్షిక బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. ఎన్నికల సమయంలో వైఎస్‌ఆర్‌సిపి ఇచ్చిన హామీ పత్రంలోని నవరత్నాలే ప్రాధాన్యాంశాలుగా ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌ 201920 వార్షిక బడ్జెట్‌లో కేటాయింపులు జరిపారు. అసెంబ్లీ శుక్రవారానికి వాయిదా పడింది.

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/telengana/