డిసెంబర్‌లో ఏపీ అసెంబ్లీ సమావేశాలు

ap assembly
ap assembly

అమరావతి: ఏపీ అసెంబ్లీ శీతాకాల సమావేశాలకు సంబంధించి ఒకట్రెండు రోజుల్లో తేదీలు ఖరారు కానున్నాయి. డిసెంబర్‌ మొదటివారంలో సమావేశాలు నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ సమావేశాల్లో కీలకమైన ఇసుక విధానంతో పాటు మరికొన్ని ముఖ్యమైన బిల్లులను ప్రవేశపెట్టనుంది. జూన్‌లో ప్రభుత్వం వర్షకాల సమావేశాలను నిర్విహించింది. ఆరు నెలల్లోపు శాసనసభ సమావేశపర్చాల్సి ఉండటంతో శీతాకా సమావేశాల నిర్వహణకు ఏర్పాట్లు చేస్తున్నారు.

తాజా క్రీడా వార్తలకోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/sports/