ఏపి అసెంబ్లీ నిరవధిక వాయిదా

ap assembly
ap assembly

అమరావతి: ఏపి శాసనసభ నిరవధిక వాయిదా పడింది. ఐదు రోజుల పాటు ఈ సమావేశాలు కొనసాగాయి. చివరిరోజు రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వాలంటూ సియం వైఎస జగన్‌ సభలో తీర్మానం ప్రవేశపెట్టారు. దీనిపై సభలో వాడి వేడి చర్చ జరిగింది. అనంతరం సభను నిరవధికంగా వాయిదా వేస్తున్నట్లు సభాపతి తమ్మినేని సీతారాం ప్రకటించారు.

తాజా ఏపి వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/andhra-pradesh/