తిరిగి మళ్ళీ పోస్టింగ్

Anil Chandra puneta
Anil Chandra puneta

Amaravati: ఎన్నికల సమయంలో ఏపీలో కొందరు అధికారులను విధులను తప్పించిన ఈసీ ఎన్నికల అనంతరం వారికి తిరిగి మళ్ళీ పోస్టింగ్ ఇస్తున్నారు. ఏపీ మాజీ సీఎస్ అనిల్ చంద్ర పునేఠాను ఎన్నికలకు ముందు విధుల నుండి తప్పించిన సంగతి తెలిసిందే. కాగా తాజాగా పునేఠాకు ఏపీ మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ గా పోస్టింగ్ ఇచ్చారు.