ఏపి సియంతో కాథరీన్‌ హడ్డా భేటి

JAGAN , Katherine Hadda
JAGAN , Katherine Hadda


అమరావతి: ఏపి సియం జగన్‌తో కాన్సులేట్‌ జనరల్‌ కాథరీన్‌ హడ్డా సమావేశం కానున్నారు. అరగంట పాటు కొనసాగనున్న సమావేశంలో వీరిరువురూ పలు అంశాలపై చర్చించనున్నారు. ఈ భేటి అనంతరం గృహ నిర్మాణశాఖపై అధికారులతో జగన్‌ సమీక్ష నిర్వహించనున్నారు. ఈ సమీక్షకు మంత్రులు బొత్స సత్యనారాయణ, శ్రీ రంగనాథరాజు కూడా హాజరుకానున్నారు.

తాజా ఏపి వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/andhra-pradesh/